తెలంగాణలోని మన బీసీ యువత Gen -Z వలె రోడ్లన్నీ జామ్
బీసీ రిజర్వేషన్ రాజ్యాంగ హక్కు, రాజకీయ వరం కాదు ! డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రూపొందించిన భారత రాజ్యాంగం ప్రతి వర్గానికి సమాన హక్కులు ఇవ్వాలని స్పష్టంగా పేర్కొంది. బీసీ వర్గాలు కూడా ఈ దేశ నిర్మాణంలో అభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషించాయి. అయితే రాజకీయంగా ఆర్థికంగా విద్యలో వెనుకబడిన బీసీ వర్గాల…
Image
బంద్ విజయవంతం చేసిన యోధులకు ధిల్ సే సెల్యూట్ : బాలె అజయ్
కోరుట్ల, అక్టోబర్ 18: రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు శనివారం నిర్వహించిన తెలంగాణ బంద్ కోరుట్ల పట్టణంలో ఘనంగా, విజయవంతంగా జరిగింది. బీసీ కులాల హక్కుల సాధనకై ప్రజలంతా ఏకతాటిపైకి రావడం గర్వించదగిన విషయం అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం కోరుట్ల పట్టణ అధ్యక్షులు బాలె అజయ్ పేర్కొన్నారు. బంద్ విజయవంతం కావడం…
Image
జిల్లా అధ్యక్షుడు పదవికి జువ్వాడి దరఖాస్తు
కోరుట్ల, అక్టోబర్ 17 : తెలంగాణలో కాంగ్రెస్ జిల్లా కమిటీల కొత్త అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎంపిక చేయాలని విజ్ఞప్తి చేస్తూ, శుక్రవారం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పరిశీ…
Image
సీ.జె.ఐ. దాడి : నిందితుడిని కఠినంగా శిక్షించాలి - ఎమ్మార్పీఎస్
కోరుట్ల, అక్టోబర్ 17 : జగిత్యాల జిల్లా కోరుట్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. ఇటీవల సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ (సీ.జె.ఐ.) బీ. ఆర్. గవాయి‌పై అడ్వకేట్ రాకేష్ కిషోర్ బూటు విసిరి దాడిచేయడం తీవ్ర ఆవేదన కలిగించిందని అన్నారు. ఇది న్యాయ వ్యవస్థ, రాజ్యాంగ స్ఫూర్త…
Image
బీసీ రిజర్వేషన్ రాష్ట్ర బంద్ కు సంఘీభావం తెలిపిన సిక్లీగర్
ఈ నెల 18న శనివారం రోజున బీసీ సంఘాలు, బీసి సమాజం తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర బంద్ కు సిక్లీగర్ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్ష సాధకులు సర్దార్ బహదూర్ సింగ్ సిక్లీగర్ తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.  ఈ బంద్ కు బిజేపి  తప్ప అన్ని రాజకీయ పార్టీలు సంఘీభావం తెలుపుతూ మద్దతు ప్రకటించడం తోనే బీసీ ల…
Image
తెలంగాణ బంద్ కు ముస్లిం మాల మాదిగ యోధుల మద్దతు
అక్టోబర్  18 న   తెలంగాణ   బీసీ   జేఏసీ   తలపెట్టిన  " బంద్   ఫర్   జస్టిస్ "  న్యాయ   బద్ధమైన   ఉద్యమానికి   తెలంగాణ   ముస్లిం     మాల  మాదిగ   యోధుల   సంఘాల   సంపూర్ణ   మద్దతు   అంటూ   గురువారం   పత్రిక   ప్రకటన   విడుదల   చేశారు .  42 శాతం   రిజర్వేషన్లు   అమలు   కావల్సిందే .  అయితే …
Image
హక్కుల కోసం తెలంగాణ బంద్ విజయవంతం చేయండి – బీసీ నాయకులు
కోరుట్ల ,   అక్టోబర్  16:   బీసీల   హక్కుల   సాధన   కోసం   అక్టోబర్  18 న   జరగనున్న   తెలంగాణ   రాష్ట్ర   బంద్ ‌ ను   విజయవంతం   చేయాలని   బీసీ   సంఘ   నాయకులు   పిలుపునిచ్చారు . గురువారం   కోరుట్ల   పట్టణం   గాంధీ   రోడ్డులోని   ఎస్ ‌. ఎస్ ‌. కే  ( కత్రి ) భవనంలో   జరిగిన   సమావేశంలో   తెలంగాణ …
Image